
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం ఊర్కొండ మండల కేంద్రానికి చెందిన పోలె సుక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (డి ఎన్ ఆర్ ) మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/-
వార్డు సభ్యులు రవి వాల్మీకి రూ.3000/-
కాంగ్రెస్ యువ నాయకులు కంఠం శ్రీశైలం రూ.2000/-
మొత్తం రూ. 10,000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు షబ్బీర్, ఆదినారాయణ, బంగారి, వెంకటయ్య, అంజి, బంగారయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.