
వేములవాడ రూరల్ నేటిధాత్రి
వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు హాజరైన బిజెపి నాయకులు డాక్టర్ చేన్నమనేని వికాస్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది డాక్టర్ వికాస్ మాట్లాడుతూ పెద్దమ్మతల్లి దీవెనలు ముదిరాజులతోపాటు గ్రామ మండల ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారు కోరడం జరిగింది ముదిరాజ్ సంఘం నాయకులు రాములు శ్రీనివాస్ ఇతర ముఖ్య నాయకులు అందరూ ఎంపీ ని కలిసి పెద్దమ్మ గుడికి సహాయం చేయాలని కోరగానే ఎంపీ బండి సంజయ్ గుడి సీసీ రోడ్డు నిమిత్తం 3 లక్షలు సాంక్షన్ చేసిన సందర్భంగా ఈ కుల సభ్యులందరి పక్షాన ఎంపి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో అమ్మవారు ఆశీస్సులు గ్రామ మండల ప్రజలందరిపై ఉంచి అందరు చల్లగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు శ్రీను రాములు గ్రామ బిజెపి నాయకులు మల్యాల రాజు శ్రీధర్ బాబు సంతోష్ రెడ్డి మండల బిజెపి నాయకులు దానే తిరుపతి మంద రాజేందర్ స్థానిక నాయకులు పాల్గొనడం జరిగింది.