చిట్యాల, నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన అల్లకొండ సారయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని అంబేద్కర్ యువజన సంఘము మండల కమిటీ ఆధ్వర్యంలో పరామర్శించి సంతాపాన్ని తెరరరలియడం జరిగింది, అనంతరము 25 కిలోల బియ్యాన్ని అందజేయడం* జరిగింది
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య జిల్లా సాంస్కృతిక కార్యాదర్శి జన్నే యుగంధర్ జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ మండలం అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ ప్రధాన కార్యదర్శి మ్యాదరి సునీల్ వి సి కె ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ అంబాల అనిల్ కుమార్ నాయకులు గురుకుంట్ల కిరణ్ పుల్ల ప్రతాప్ కట్కూరి శ్రీను పుల్యాల సురేష్ పాము కుంట్ల చందర్ మైదం మహేష్ తదితరులు పాల్గొన్నారు.