
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో గాంధీనగర్ నుండి గణపురం వెళ్లే దారిలో గుర్తుతెలియని ట్రాక్టర్ టూ వీలర్ ను ఢీకొట్టగా బైక్ మీద వెళ్తున్న వేల్పుల రాజయ్య గుర్రం దేవక్క వీరిద్దరికీ తీవ్ర గాయాల అయినాయి వీరిని ములుగు ప్రభుత్వ హాస్పటల్ కు తరలించగా గుర్రం దేవక్క మహిళకు పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ గార్డెన్ హాస్పిటల్కు తరలించారు