ఆర్యవైశ్యుల అభివృద్ధి కొరకు బడ్జెట్లో 5000 వేల కోట్లు కేటాయించాలి (బాదం వెంకటేష్ )

వనపర్తి నేటిదాత్రి :
రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్ లో ఆర్యవైశ్యుల అభివృద్ధి కొరకు 5000 వేల కోట్లు నిధులు కేటాయించాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి బాదం వెంకటేష్ ఒక ప్రకటనలో కోరారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అదేవిధంగా వనపర్తి జిల్లాలో నిరుపేద ఆర్యవైశ్యులు చాలా ఉన్నారని వారిని ఆదుకోవడానికి వైశ్య కార్పొరేషన్ ద్వారా రుణా లు దేవరకద్ర నియోజకవర్గంలో నిరుపేద మధ్యతరగతి ఆర్యవైశ్యులను ఆదుకోవడానికి ఇండ్ల స్థలాలు రుణాలు ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్థలాల కేటాయింపు బిల్డింగ్ ల నిర్మాణం కొరకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *