కూకట్పల్లి, మార్చి 29 నేటి ధాత్రి ఇన్చార్జి
తన్నీరు ప్రసాద్ పుట్టినరోజు సంద ర్బంగా నాకుసన్మానం చేసి జన్మదిన శుభాకాంక్ష లు తెలియజేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి పట్నం సునీత మహేం దర్ రెడ్డి,శేరిలింగం పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్,సు మన్ టీవీ సీఈవో యాంకర్ నిరుపమలు నని తెలిపారు.ఈ సందర్భంగా తన్నీ ర్ ప్రసాద్ మాట్లాడుతూ …ఇటీవల తాను కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి జగదీ శ్వర్ గౌడ్ మచ్చలే ని నాయకుడని మూడు నియోజ కవర్గా ల్లో లక్షల మంది నోటి నుండి వచ్చే పదమ ని ఈయన మంచితనమే ఇతనికి ఎల్ల ప్పుడు రక్షిస్తుందని ప్రసాద్ పేర్కొన్నా రు.ఆనాటి కాలంలో జనార్దన్ రెడ్డి ఎలా కార్యకర్తల నుండి పై స్థాయి వరకు పేరు తెచ్చుకున్నారో ఇక్కడ శేర్లింగంపల్లి నియో జకవర్గంలో ప్రతి కుటుంబానికి వెళ్లి జగదీ శ్వర్ గౌడ్ అన్న విషయం మాట్లాడితే ఆ యన లాంటి మహానుభావులు మనకు రావడం అదృష్టంగా భావించాలని పేర్కొం టుండడం చెప్పుకోదగిన విషయమన్నా రు.జన్మదిన కార్యక్రమానికి వచ్చిన శేర్లిం గంపల్లి కాంగ్రెస్ నాయకులు గంగారపు సంగారెడ్డి కోడిచెర్ల కృష్ణ మరి ఎంతో మంది స్థానిక నాయకులు అభిమాను లకు నా ప్రత్యేక ధన్యవాదములు తెలియ జేసుకుంటున్నట్లు కన్నీరు ప్రసాద్ మీడి యా సోదరుల ముందు తెలియజేశారు.