వనపర్తి నేటిదాత్రి
ఇటీవల కొత్తగా ఎన్నికైన న్యాయవాదుల సంగం అధ్యక్షులు జగత్ పల్లి మోహన్ కుమార్ యాదవును వనపర్తి జిల్లగుదేశం పార్టీ కార్యాలయంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు ఆధ్వర్యంలో తెలుగుదేశం నేతలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు హోటల్ బలరాం ఎండి దస్తగిరి బాలకృష్ణ అభిమాని దస్తగిరి డి బాలరాజ్ మేదరి బాలయ్య కొత్త గొల్ల శంకర్ రామన్ గౌడ్ సుధాకర్ నాయుడు షాకీర్ హుస్సేన్ గొల్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు
సంఘం