కూకట్పల్లి మార్చి 29 న్యూస్ నేస్తం ప్రతినిధి
మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత
స్థాయి సమావేశం కూకట్పల్లిలోని ఎన్ కేఎన్ఆర్ గార్డెన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తు మ్మల నాగేశ్వరరావు,మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,మే డ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్ తో కలిసి పాల్గొన్న కూకట్పల్లి నియో జకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నా యకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావు (జి.వి.ఆర్) అన్న.ఈ సమావే శంలో రాబోయే పార్లమెంట్ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కో సం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అను సరించాల్సిన విధివిధానాల పైన దిశ నిర్దేశనం చేశారు.