
భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం సాయిబాబా టెంపుల్ దగ్గర ఓం శ్రీ సాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కొండశెట్టి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, నర్రా రాము ,జాయింట్ సెక్రటరీ బొంబోతుల రాజీవ్, రత్నం రజనీకాంత్, M D నవాబ్,కార్మిక శాఖ అధ్యక్షులు చుక్కా సుధాకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ మామిడి పుల్లారావు, యూత్ ఉపాధ్యక్షులు పుల్లగిరి నాగేంద్ర, మహిళా నాయకురాలు కేతినేని లలిత, మానే కమల మరియు ఓం శ్రీ సాయి యూత్ అసోసియేషన్ సభ్యులు తదితర నాయకులు పాల్గొన్నారు