
వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ నందిమల్ల రామస్వామి కుమారుడి వివాహ వేడుకలలో మా జీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు అయిన వధూవరులను ఆశీర్వదించారు రావుల వెంట మున్సిపల్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి నందిమల్ల శారద మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ రాజశేఖర్ నందిమల్ల రామేష్ వాహీద్ యుగంధర్ రెడ్డి ఉన్నారు