
చందుర్తి, నేటిధాత్రి:
ఆనందోత్సాహాల మద్య హోలీ
పండుగ సంబరాలు. ఈరోజు జోగాపూర్. గుడిపేట గ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు హోలీ పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఊరు వాడ ఏకమై యువకులు. మహిళలు. చిన్నారులు హాత్సహంగా హోలీ పండుగ సంబరాల్లో పాల్గొన్నారు ఈకార్యక్రమంలో ఆరేసంక్షేమ సంఘం అధ్యక్షుడు వరికేల శ్యాంరావు.ఉపాద్యక్షులు బోరుగాయ తిరుపతి తో పాటు యువకులు అమరబండ జలంధర్. రాజు.నవీన్. ప్రశాత్. విజయ్.రాములు. శ్రీకాంత్. సాయి కుమార్. నికిల్.వంశీ తదితరులు పాల్గొని రంగులతో కేరింతలు కొడుతూ పెద్ద సంఖ్యలో పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.