
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
కరకగూడెం మండల పరిధిలోని తుమ్మలగూడెం గ్రామంలోని అంబోజు సుధాకర్ భాగ్య దంపతుల ముద్దుల కుమారుడు యువగన్ అన్న ప్రసన్న వేడుకలో పినపాక మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరై ఆ యొక్క కుమారుడికి అక్షంతలు వేసి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోలెం సారయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు నిట్ట ప్రభాకర్,మధు,నవీన్ , వేమూరి రమేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు