తంగళ్ళపల్లి నేటి ధాత్రి.
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నిర్వహించబోయే ఎల్లమ్మ సిద్దోగానికి హాజరుకావాలని గ్రామ పెద్దలు ప్రజలు స్థానిక జెడ్పిటిసి మంజుల లింగారెడ్డిని వారి ఇంటికి వెళ్లి వారిని కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు ఇట్టి విషయాన్ని స్వాగతించిన మంజుల లింగారెడ్డి గ్రామంలో జరగబోయే కార్యక్రమానికి కచ్చితంగా వస్తారని తన వంతుగా ఏదో చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు