నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిఎం కి శుభాకాంక్షలు తెలిపిన ఆర్టీసీ సిబ్బంది

సికింద్రాబాద్, నేటిధాత్రి:

టిఎస్ఆర్టిసి రాణిగంజ్ డిపో డియం గా బుదవారం బాధ్యతలు చేపట్టిన ఎ. శ్రీధర్ ను మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేసిన డ్రైవర్ మొహమ్మద్ రషీద్, కండక్టర్ శ్రీనివాస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!