ఆడకూతరు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామనికి చెందిన చొక్కంపేట నర్సింహులు కూతురు చందన వివాహానికి 10,000/- రూపాయలు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని అందించిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ నర్సింహులు, కో ఆప్షన్ నారాయణ గౌడ్, మాజీ ఏఎంసి, డైరెక్టర్ బోయ శ్రీశైలం, బాల చెన్నయ్య, గోపాల్, చెన్నయ్య, చెన్నకేశవులు గౌడ్, బి ఆర్ ఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!