భూపాలపల్లి నేటిధాత్రి
శ్రీ లక్ష్మినృసింహ స్వామి దేవస్థానము, కొడవటంచ జాతర, బ్రహ్మోత్సవముల సందర్బంగా ధ్వజారోహణము(గరుడ ముద్ద) తదుపరి అరగింపు, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం ఈవో బిల్లా కంటే శ్రీనివాసు ఆలయ కమిటీ చైర్మన్ బిక్షపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది
సాయంత్రం అశ్వవాహన సేవ, పల్లకి సేవ, ఎదురుకోళ్ళు( తలంబ్రాలు ) కార్యక్రమములు జరిగినాయి పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు శ్రీ స్వామివారి, అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి.ఆలయ ఈవో బిల్లా కంటి శ్రీనివాసు ఫెస్టివల్ ఆలయ కమిటీ చైర్మన్ ముక్కునూరి బిక్షపతి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు