భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి, అంబేద్కర్ సెంటర్ లోని దేవి ఫంక్షన్ హాల్ నందు జరిగిన భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ మహిళ నాయకురాలు, బోడ పద్మ మనుమరాలు చి.కశ్విక పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్ని చిన్నారిని ఆశీర్వదించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ బుర్ర రమేష్ కౌన్సిలర్ నూనె రాజు దేవేందర్ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మోరంచపల్లి మాజీ సర్పంచ్ వెంకన్న మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కరీం ప్రజా నాయకులు, కార్యకర్తలు తదితరులు. పాల్గొన్నారు