స్నేహితుని కుటుంబానికి 25000 సహాయం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రానికి చెందిన మండ దుర్గయ్య ఇటీవల మరణించగా దుర్గయ్య కు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకు కర్ణాకర్ తనస్నేహితులు 25 వేల రూపాయలు 50 కిలోల బియ్యం తమ స్నేహితుని కుటుంబానికి సహాయం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాశికంటి రామకృష్ణ ,దుర్గం నరేష్, బోల్ల శ్రీకాంత్, జగన్, నీలకంఠ ,రాము, అశోక్ ,ఉమర్, రాజు, రమేష్ ,సురేష్, ఓరుగంటి వెంకటేష్ వంచనగిరి అశోక్   పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!