హైదరాబాద్ :
రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ ఫ్రీ బస్సు పాస్ సౌకర్యంని సీఎం రేవంత్ రెడ్డి కల్పించాలి..
RNI/APTEL/ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ యూట్యూబ్_ సోషల్ మీడియా_ డిజిటల్ మీడియా_ వెబ్సైట్లతో నడుపుతున్న యజమాన్యాలు_ రిజిస్ట్రేషన్తో కలిగిన పాత్రికేయుల ఎడిటర్లు సంస్థల ఉన్నవారికి ఐడి కార్డులతోనే రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఫ్రీ బస్సు పాస్ మరియు అక్రిడేషన్ కార్డులను ఇవ్వండి..
(T-W-J-A).. టైగర్ అలీ నవాబ్ డిమాండ్..
రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ యూనియన్ మరియు సంఘాలు ఒకటవుదాం జర్నలిస్టులను ఆదుకుందాం జర్నలిస్టు సమస్యలపై పోరాడుదాం..
వార్తలు రాసేది రాజకీయ నాయకుల ప్రజల కోసమే కదా.. మరి రాజకీయ నాయకులు అధికారంలోకి రాకముందు ఒక్క మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరి జర్నలిస్టులను ఎందుకు మర్చిపోతున్నారు ఎందుకు మరి చిన్నచూపు చూస్తూ జర్నలిస్టుల మధ్య చిచ్చు ఎందుకు పెడుతున్నారు.. చిన్న పెద్ద తేడా అంటూ గత ప్రభుత్వం మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పత్రికా ఎడిటర్లను విభజించారు ప్రశ్నించే వారే లేకుండా పోయారు..
రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్దాం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి ప్రతి ఒక్క అర్హులైన జర్నలిస్టులకు ఉచితంగా ఫ్రీ బస్సు పాస్ మరియు అక్రిడేషన్ కార్డులు అందించాలి..
ఏబిసిడి ఎంపైనల్ వద్దు.. ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డ్ మరియు ఫ్రీ ఉచిత బస్ సౌకర్యం ఇవ్వాలి.. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ ఫ్రీ బస్సు పాస్ అందజేయాలని తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ డిమాండ్.
అక్రిడేషన్ ఉన్న లేకున్నా జర్నలిస్టులందరికీ బస్ పాస్ సౌకర్యం కల్పించండి.. రాష్ట్రంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులందరికీ న్యాయం చేయండి అక్రిడేషన్ ఉన్న లేకున్నా ప్రతి ఒక్క జర్నలిస్టులందరికీ ఫ్రీ బస్సు పాస్ సౌకర్యాన్ని అమలు చేయండి… మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ వెంటనే సమస్యలు ఉంటాయి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే.. వార్తలు రాసిన స్వీకరించిన డబ్బులు మాత్రం రవు సంస్థ నుండి ఇలాంటి జీతాలు ఉండవు కాబట్టి రాష్ట్రంలో వికలాంగులకైతే నెలకు 4000 రూపాయలను ఇస్తుంది ప్రభుత్వం మరి అంతకన్నా హీన మా జర్నలిస్టుల బతుకులు కనీసం నెలకు ₹1000 కూడా రాలేని పరిస్థితి ఏమంటే జర్నలిస్టులకు మంచి ఆదాయం ఉంటుందని చాలామంది అంటా ఉంటారు కానీ ప్రతి ఒక్క జర్నలిస్టులు పడే కష్టాలను ఎవరు గుర్తించరు కేవలం జర్నలిస్టులు అంటే వాళ్లకు లక్షల రూపాయల సంపాదన ఉంటది అంటూ రాజకీయ నాయకులు అంటా ఉంటారు జనాలు కూడా చెప్తా ఉంటారు.. ఒక్కసారి జర్నలిస్టుల ఇంట్లోకి వచ్చి చూడండి వాళ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందో మీకు ఎవరికీ తెలియదు కేవలం రాజకీయ నాయకుల కోసం వార్తలు రాయడానికి తమ ఇంట్లో నుండి డబ్బులు తెచ్చుకొని బండిలో పెట్రోల్ వేసి వార్తలు రాయడానికి బయటకు వస్తారు మా పేద జర్నలిస్టులు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి అని గత ప్రభుత్వం ని కోరినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది అప్పటి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు అన్యాయమే ఇచ్చేశారు కానీ న్యాయం చేయలేదు. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కనీసం రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ ఉచితంగా ఫ్రీ బస్సు పాస్ సౌకర్యాన్ని కల్పించాలని జర్నలిస్టుల పక్షాన కోరిన తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్..
రాత్రి పగలు తేడా లేకుండా వార్తలు స్వీకరించేదే మా జర్నలిస్టులు… గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ బి ఆర్ ఎస్ సీఎం కేసీఆర్ మరియు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చిన్న పెద్ద పత్రికలను విభజించి చిన్నచూపు చూసి వాళ్లకు అనుకూలంగా వార్తలు రాసిన వాళ్లకు ప్రభుత్వ యాడ్స్ ఇచ్చి ఫ్రీ అక్రిడేషన్ ఇచ్చారు సంవత్సరాల నుండి పాత్రికే రంగంలో ఉంటూ పాత్రికేయులకు అన్ని రంగాల్లో ఆదుకుంటూ అని చెప్పి పత్రిక ఎడిటర్లను బొందపెట్టిన గత ప్రభుత్వం వాళ్లకు అనుకూలంగా రాసిన వాళ్ళకి అన్ని సౌకర్యాలను అమలు చేసిన అప్పటి బిఆర్ఎస్ సీఎం కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా సహకరించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బీఆర్ఎస్ పార్టీకి డప్పు కొట్టిన వాళ్లకే ఫ్రీగా అక్రిడేషన్ మరియు ఉచితంగా బస్సు పాస్ సౌకర్యాన్ని అందించిన గత ప్రభుత్వం.. ఎంతోమంది జర్నలిస్టులను బొందపెట్టిన గత ప్రభుత్వం కనీసం అర్హులైన జర్నలిస్టులందరికీ ఫ్రీ బస్సు పాస్ ఇవ్వలేదు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఇవ్వలేదు జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలంటే కొంతమంది యజమానియం 30 వేల నుండి 40 వేలు వసూలు చేశారు పాపం నిరుపేద జర్నలిస్టులందరూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అలాగే ఇంటి స్థలం వస్తుందని మరియు అక్రిడేషన్ కార్డు వస్తే లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుందని ఆశతో ఎంతోమంది నిరుపేద జర్నలిస్టులందరూ అప్పులు చేసి తిప్పలు చేసి యజమాన్యం నుండి అక్రిడేషన్ కార్డులను కొనుక్కున్న కొంతమంది నిరుపేద జర్నలిస్టులు.. రాష్ట్రంలో జర్నలిస్టులను బొందపెట్టిన గత ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం జర్నలిస్టులను నడ్డింట ముంచేసింది పూర్తిగా అప్పుల పాలైన ఎంతోమంది జర్నలిస్టులు ఇప్పటివరకు కోల్కలోని స్థితిలో ఉన్న జర్నలిస్టులు..
పైన పటారం లోలలుటారం మా జర్నలిస్టుల బతుకులు దయచేసి ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలి…
ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కనీసం రాష్ట్రంలో నా అర్హులైన జర్నలిస్టులందరికీ ఫ్రీ బస్సు పాస్ మరియు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇండ్ల స్థలాలు ఉన్నవారికి కనీసం ఐదు లక్షల రూపాయలను కూడా అందించాలి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ సమానంగా చూడండి జర్నలిస్టులకు మరియు ఎడిటర్ లందరికీ రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకొని ప్రభుత్వం నుండి రావాల్సిన యాడ్స్ మరియు సదుపాయాలను కూడా వెంటనే అమలు చేయండి ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరి గురించి ఆలోచించండి ప్రతి ఒక్క జర్నలిస్టులందరికీ ఫ్రీ బస్సు పాస్ మరియు అక్రిడేషన్ కార్డులు అందరికీ అందే విధంగా చూడాలని కూడా డిమాండ్ చేసిన తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ డిమాండ్ చేశారు…