మృతుడి కుటుంబానికి బియ్యం మరియు ఆర్థిక సాయం చేసిన లైవ్ నాయకులు

కొనరావుపేట, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లీ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పెంతల రవి కుటుంబానికి బాసటగా నిలిచిన లైవ్ నరేష్ నాయక్. అనంతరం వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం , 5 కిలోల ఆయిల్ మరియు 1500 ఆర్థిక సాయం చేయడం జరిగింది. నరేష్ నాయక్ మాట్లాడుతూ దాతలకు రాములు నాయక్ 25 కేజీల రైస్, 1000 రూపాయలు, మోహన్ నాయక్ 5 కిలోల ఆయిల్, రాజు 500 , నరేష్ నాయక్ 25 కేజీల రైస్ సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!