మహబూబాబాద్ పార్లమెంట్ MP అభ్యర్థిగా బలరాం నాయక్ ని ప్రకటించడం పట్ల భద్రాచల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు

భద్రాచలం నేటి ధాత్రి

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ MP అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ ని ఎంపిక చేయడం పట్ల భద్రాచల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నందుగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నరు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
గిరిజన ముద్దుబిడ్డ శ్రీ పోరిక బలరాం నాయక్ ని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం ఆనందకరమైన విషయం అని
బలరాం నాయక్ ఎంపీగా కేంద్ర మంత్రిగా పార్లమెంట్లో భద్రాచల ప్రాంత సమస్యలను వివరించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు బలరాం నాయక్ గారికి దక్కుతుందని
భద్రాచలం నియోజకవర్గం లో ప్రతి సమస్యపై అవగాహన కలిగిన వ్యక్తి బలరాం నాయక్ ని మరోసారి ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఉందని,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రజలు ముందుకు వస్తున్న బలరాం నాయక్ గెలిపించుకోవాల్సిన బాధ్యత భద్రాచల నియోజకవర్గ ప్రజలపై ఉందని నాయకులు మాట్లాడారు

ఈ కార్యక్రమంలో
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతరేల రవికుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాసరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బలుసు నాగ సతీష్,బత్తుల తిరుపతయ్య,NSUI నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చింతరేల సుధీర్,యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాస మల్ల రాము, ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షులు సూరంపూడి రాంప్రసాద్, భూక్యా రంగ, భూక్యా వీరబాబు, మినీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి జిందా,దొడ్డిపట్ల కోటేష్,సిద్ధి గణేష్,పాలమూరు బసవరాజు,రాగం సుధాకర్, చింతిరేల అరుణ్ రాజ్,కాపుల యేసు,తెల్లం నరేష్,అలీం, మాగాపు రాజు, కోల్లపూడి వరుణ్,సాంబశివరావు మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వసంతాల రాజేశ్వరి, మాజీ సర్పంచ్ భూక్య శ్వేత,కట్ట కళ్యాణి, తుమ్మల రాణి, ఒంపోలు దేవకి,మద్దేటి జయ, గౌరీ, సోంపాక నీరజ, ముంతాజ్, దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లంక అబ్బులు, పిలక వెంకటరమణారెడ్డి, కుంజ శ్రీను, కోడి చంటి, వెంకట నరసయ్య, తోట మల్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!