నస్పూర్ నేటిదాత్రి:
నస్పూర్ మున్సిపాలిటీలో 4 కోట్ల 3 లక్షల రూపాయాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్న..
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు (హిమ్మత్ నగర్), 15వ వార్డు(సంగమల్లయ్య పల్లె) వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు..
ఈ కార్యక్రమంలో అధికారులు , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..