
చిట్యాల,నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంకేంద్రంలో శనివారం రోజున స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి దుద్దిల్ల శ్రీపాదరావు యొక్క 89వ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానిర్వహిస్తుది,అందులో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో వారి యొక్క చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించినారు, ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో రామయ్య మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్,ఎంపీటీసి చిట్యాల 1 కట్కూరి పద్మ ఎంపీటీసీ 2 దబ్బేట అనిల్ కార్యదర్శి రవికుమార్ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.