నూతన గృహప్రవేశ శుభకార్యంలో పాల్గొన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి .

వనపర్తి నేటిదాత్రి;
హైదరాబాద్ లో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు నాగబంది యాదగిరికి చెందన
నూతన గృహ ప్రవేశ శుభకార్యాములో రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి పాల్గొన్నారు . ఈ సందర్భంగా చిన్నారెడ్డిని షాలువ పూలమాల తో నాగబంది యాదగిరి ఘనంగా సన్మానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *