తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో తాగునీటి వసతి కోసం బోరు మోటర్ ప్రారంభించిన స్థానిక జడ్పిటిసి. ఈ సందర్భంగా జెడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి అందించే ఉద్దేశంతో స్పెషల్ డెవలప్మెంట్ కింద బోరు మోటర్ సాంక్షన్ చేయించి ఈరోజు ప్రారంభించడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు గడ్డం మధుకర్ చోటు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నీ రటి బాబు పార్టీల కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
బోరు మోటర్ ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు.
