వెంకటేష్ గౌడ్ కూకట్పల్లి, ఫిబ్రవరి 29 నేటి ధాత్రి ఇన్చార్జి
124 డివిజన్ శంశిగుడా పరిధిలోని ఇంద్రహిల్స్ లో సీసీ రోడ్ల కొరకు గ తంలో యాభై ఆరు లక్షల రూపాయ ల నిధులు మంజూరై, ఎమ్మెల్యే శ్రీ ఆరేకపూడి గాంధీ డివిజన్ కార్పొరే టర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గార్ల చేతు లమీదుగా ఇనాగ్రషన్ అయిన ఇంద్ర హిల్స్ శివాలయం జుంక్షన్ సీసీ రోడ్డు ను కార్పొరేటర్ పరిశీలించడం జరి గింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఇంద్ర హిల్స్ శివాల యం జుంక్షన్ సీసీ రోడ్డు విషయమై కాంట్రాక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. వారం రోజులలోపు నిర్మాణ పనులు మొద లుపెట్టి, జుంక్షన్ రోడ్డు పనులు నా ణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తామ న్నారు. నిర్మాణ పనులు పూర్తయిన తరువాత వాహనదారులు కాలనీ వాసులు ఇబ్బంది పడకుండా ప్రయా ణం సాఫీగా చేయవచ్చని హామీ ఇచ్చారు.కార్య క్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్,డివిజన్ అధ్య క్షులు అనిల్ రెడ్డి,వెంకట్ నాయ క్,యం.రాజు,యాదగిరి,పద్మయ్య, అనిమేష్,కళ్యాణ్,వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొ న్నారు.