
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
వేములవాడ నేటిధాత్రి
అడ్వకేట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.. బుధవారం వేములవాడ పట్టణంలోని బాలనగర్ లో బార్ అసోసియేషన్ వారి ఆత్మీయ సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నారు..
నా గెలుపులో అడ్వకేట్ల పాత్ర మరువలేనిది అన్నారు.. సమాజంలో మేధావి వర్గమైన మీరు ఎన్నికలకు ముందు మీరిచ్చిన మనోధైర్యం నాలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది అన్నారు..
అడ్వకేట్ల సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుందామన్నారు..