గుంపుల ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ కమిటీ నియామకం.

ఓదెల(పెద్దపెల్లి జిల్లా) నేటిదాత్రి

ఓదెల మండలం గుంపుల గ్రామం లో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ కమిటీని ఎం ఎస్ పి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఓదెల మండల ఇన్చార్జ్ దాసరి కిషన్ ఆధ్వర్యంలో నియమించడం జరిగినది. గ్రామ శాఖ అధ్యక్షులుగా మారేపల్లి తిరుపతి ప్రధాన కార్యదర్శి అంబాల రమేష్ ఉపాధ్యక్షులు ఆరేపల్లి రామస్వామి కార్యదర్శి తిప్పారపు రవి కోశాధికారి ఆరేపల్లి రాజు ప్రచార కార్యదర్శి ఆరేపల్లి కొమురయ్య మరియు సభ్యులుగా ఆరెపల్లి సదయ్య ఆరెపల్లి సంపత్ తిప్పారపు రమేష్ తిప్పారపు సంపత్ ఆరెపల్లి తిరుపతి ఆరెపల్లి సారయ్య ఆరేపల్లి కిట్టు తిప్పారపు శ్రీను ఆరెపల్లి అశోక్ తిప్పారపు రాజయ్య వడ్డేపల్లి రమేష్ అంబాల రాజకుమార్ ఆరెపల్లి రమేష్ లను నియమించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *