
చిట్యాల,నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామ వాస్తవ్యులు జనం సాక్షి స్టాప్ రిపోర్టర్ తడుక సుధాకర్ తండ్రి తడక భూమయ్య, ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరమార్శించిన జడ్పీటీసీ గొర్రె సాగర్, అనంతరం జక్కుల సదయ్య తల్లి జక్కుల ఐలమ్మ దూదుపాల రాజిరెడ్డి తల్లి దూదిపాల ప్రమీల ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి గారు నాయకులు ఆకుల సుధాకర్, ఏరుకొండ రాజేందర్ మార్క నగేష్ చాడ సమ్మిరెడ్డి కర్రే సతీష్ రెడ్డి కొల్లూరి అశోక్ నోముల శివశంకర్ తదితరులు ఉన్నారు