జడ్పీహెచ్ఎస్ అనుపురం పాఠశాల విద్యార్థుల కు మోటివేషనల్ క్లాస్ లు

వేములవాడ రూరల్ నేటిధాత్రి

జెడ్పిహెచ్ఎస్ అనుపురం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహణపై మోటివేషన్ క్లాస్ లైన్స్ క్లబ్ కరీంనగర్ గోల్డెన్ శాతవాహన ఆధ్వర్యంలో క్లబ్ సెక్రటరీ మానవాడ శంకర్ ఆధ్వర్యంలో ఈ మోటివేషన్ క్లాస్ ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు గర్దాస్ విట్టల్ గారు నిర్వహించడం జరిగింది పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మానసిక ఒత్తిడి భయం పోగొట్టడం ప్రణాళిక చదువు సమతుల ఆహారం యోగ సమయ నిర్వహణ వ్యక్తిత్వ వికాస నిపుణులు రచయిత కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి గారు పిల్లలకు శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ అనుపురం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఉదయాన్నే నిద్ర లేవడం బలవర్ధక ఆహారం తీసుకోవడం ప్రణాళిక బద్ధంగా చదవడం చదివింది రాయడం సమయాన్ని కూలంగా నిద్రపోవడం తాజా ఆకుకూరలు కూరగాయలు తినడం ఒత్తిడిని జయించడం భయమును పోడగొట్టుకోవడం పై విద్యార్థులకు అవగాహన చేయించారు ఈ కార్యక్రమంలో అనుపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి విట్టల్ గారు రుద్రవరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మాధవి లత అనుపురం రుద్రవరం పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉపాధ్యాయులు కవిత దేవేందర్ పద్మ లక్ష్మి రజిత లక్ష్మీనారాయణ రామ్ గోపాల్ తిరుపతి సంతోష్ రిటైర్డ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కెమిస్ట్రీ లెక్చరర్ తిరుపతి రెడ్డి గారు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!