కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్,జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ జెడ్పి చైర్ పర్సన్ తుల ఉమా, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, లోక బాపురెడ్డి, ఏనుగు మనోహర్ రెడ్డి, తీగల రవీందర్ గౌడ్, న్యాలకొండ రాఘవ రెడ్డి,బండ నరసయ్యయాదవ్, ఏష తిరుపతి, ఎంపీపీలు బండ మల్లేశం యాదవ్, చంద్రయ్య గౌడ్, బైరగొని లావణ్య, జవ్వాజి రేవతి, జడ్పిటిసీ మ్యాకల రవి, గట్ల మీనయ్య, పార్టీ అధ్యక్షులు గోస్కుల రవి, మ్యాకల ఎల్లయ్య , కమలాకర్, మ్యాలాల దేవయ్య, సత్తిరెడ్డి , సింగిల్ విండో చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు.