“శివశంకర్” కు ఘన నివాళులు అర్పించిన “ప్రముఖులు”

“నేటిధాత్రి’ హైదరాబాద్

జీవితాంతం వెనకబడిన తరగతుల అభ్యున్నతి కొరకు కృషి చేసిన ప్దాముఖ న్యాయవాది కేంద్ర మంత్రి వర్యులు పుంజాలా శివశంకర్ ఏడవ వర్ధంతి కార్యక్రమము తెలంగాణ బి. సి సంక్షేమ సంఘం కార్యాలయం లీబార్టీ దగ్గర జరిగింది
సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ డాక్టర్ శివశంకర్ కుమారులు డాక్టర్ వినయ్ కుమార్, బి. సి సంక్షేమ సంఘం వ్యవస్థపాక అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు దుర్గం రవీందర్ పటేల్, మున్నూరు కాపు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమ రావు లు ముఖ్య అతిథులుగా పాల్గొని శివశంకర్ గారి కీ పూలమాలలు వేసి ఘనంగా నివాలులు అర్పించారు జాతీయ స్థాయి లో న్యాయ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు శివశంకర్ అని ఎన్నో అడ్డంకులను దాటుకొని బి. సి లకు న్యాయ వ్యవస్థలో రిజర్వేసన్స్ సాధించి న్యాయ శిఖరంగా వెలుగొందారని వారన్నారు చట్ట సభలలో బి. సి రిజర్వేషన్స్ సాధించి తే ఎంతో కొంత శివశంకర్ ఆశయం సాధించినట్లు అవుతుంది అన్నారు శివశంకర్ వర్ధంతి జయంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ట్యాంగి్బoడ్ ఫై విగ్రహం పెట్టాలని నూతనంగా నిర్మించే ఉన్నత న్యాయస్థాన భవనానికి శివశంకర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు కార్యక్రమం లో తెలంగాణా బి సి సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, తెలంగాణా బి. సి హిందూ మహాసభ అధ్యక్షులు బత్థుల సిద్దెశ్వర్ పటేల్, ప్రధాన కార్యదర్శి పర్వత సతీష్ జాతీయ స్థాయి బి సి జె. ఏ. సి అధ్యక్షులు సాయిని నరేందర్ పులిగిరి క్షత్రియా, మున్నూరు కాపు మహిళా పరపతి సంఘం చైర్మన్ తెప్ప అరుణా పటేల్, పంతుల మల్లయ్య పటేల్, బత్తుల రామ నర్సయ్య, దుబ్బ కోటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!