వనపర్తి నేటిదాత్రి;
తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వికాస్ ఫార్మసీ కళాశాల చైర్మన్ రాందాస్ ల చేతులమీదుగా “అతిధి జాతీయ తెలుగు మాసపత్రిక ఎక్సలెన్సీ అవార్డు- 2024” సీనియర్ జర్నలిస్టుగా అందుకోవడం జరిగింది. అతిధి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, విద్యా మాసపత్రిక ఎడిటర్ ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలోపలువురు ఉన్నత అధికారులు,ప్రొఫెసర్లు,వివిధ విద్యాసంస్థల ప్రముఖులు,జర్నలిస్టులకు ఈ అవార్డులను సోమవారం రాత్రి హైదరాబాదులోని రవీంద్ర భారతి మెయిన్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
అవార్డు అందుకుo టు న్న సీనియర్ జర్నలిస్టు మల్యాల బాలస్వామి
