నెక్కొండ పోస్ట్ మాస్టర్ గా ఆసం రత్నమాల

#నెక్కొండ, నేటి ధాత్రి:నెక్కొండ మండల కేంద్రంలోని పోస్ట్ మాస్టర్ గా ఆసం రత్నమాల బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న తౌశిక్ అహ్మద్ వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కి బదిలీపై వెళ్లారు. పోస్ట్ ఆఫీస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆధార్ , కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను ఇక్కడ నమోదు చేసుకోవచ్చని రత్నమాల తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రజలను చైతన్యం చేసి పోస్ట్ ఆఫీస్ సేవలు వినియోగించుకునేలా చేయాలని  అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!