పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణానికి నూతనంగా మున్సిపల్ కమిషనర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ నర్సింహా ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,ఎస్ఎఫ్ఐ నాయకులు శివ,టోనీ తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిషనర్ ని కలిసిన విద్యార్థి నాయకులు
