అధ్యక్షులు గా పల్నాటి సతీష్
మంగపేట నేటి ధాత్రి
మంగపేట మండలంలో బిజెపి పార్టీ నూతన కార్యాలయలన్ని మండల అద్యక్షులు పల్నాటి సతీష్ ప్రారంభించిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా మైనారిటీ మోర్చ అధ్యక్షులు మహ్మద్ పాషా మాజీ మండల అధ్యక్షుడు యార్రంగాని వీరన్ కుమార్ హాజరు కాగా పార్టీ మండల అధ్యక్షులు అధ్యర్యంలో నూతన మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల ఉపాధ్యక్షులు చీకట్ల ,ఏకస్వామి దిడ్డి రమేష్ బట్ట చందర్ రావు శ్రీరామ్ అశోక్ కలతి రాంబాబు, ప్రధాన కార్యదర్శులుగా కొల్లి పూర్ణ చంద్రరావు ఇందరపు ప్రతాప్, కార్యదర్శులుగా నిడిద వోలు శ్రీనివాస్ బోల్లికుంట్ట సాంబయ్య రాంగాని నరేందర్. కోశాధికారి. బూర సుధాకర్. కార్యవర్గ సభ్యులు గోమసు నరసింహారావు కిసాన్ మొర్చ అధ్యక్షులు బట్ట రాములు ను ఎన్నుకోవడం జరిగింది