జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బహుజన సాహిత్య అకాడమీ ద్వార అంతర్జాతీయ కార్మిక రత్న అవార్డు తీసుకున్న హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ ను సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ హెచ్ఎంఎస్ కమిటీ ఆదివారం రోజు స్థానిక హెచ్‌ఎంఎస్ ఆఫీస్ లో యూనియన్ నాయకులు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డి,సాయికృష్ణ, సంపత్ , నవీన్,దుస్సా అజయ్,మహిళా నాయకులు మల్లిక,కనక లక్ష్మి పాల్గొన్నారు.