
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల ఓడేడు గ్రామంలోని నర్సరీని శనివారం డిఎల్పిఓ శంకర్ పరిశీలించారు.డి ఎల్ పి ఓ మాట్లాడుతూ గ్రామంలో పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు.గ్రామంలోని నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో లలిత,ఎంపీఓ వేణుమాధవ్, కార్యదర్శి స్వప్న తదితరులు పాల్గొన్నారు.