
కొనరావుపేట,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు , జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ, జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య , సీనియర్ నాయకులు లోక బాపు రెడ్డి , మండల ఎంపీపీ చంద్రయ్య గౌడ్, జెడ్పిటిసి నాగం భూమయ్య, మాజీ జెడ్పీటీసీ కుమార్, నాయకులు గోపు పర్శారాములు, నాగేశ్వరరావు, చీటి సంధ్య , షేక్ యూసఫ్ , తదితరులు పాల్గొన్నారు.