మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని దొండ్లపల్లి గ్రామనికి చెందిన దుబ్బ ఆంజనేయులు కూతురు, రాజేశ్వరి వివాహానికి 10,000/- రూపాయలు అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని అందించిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీదేవి రంజిత్ గౌడ్, వార్డు మెంబెర్ లింగం, శశిధర్, నాగరాజు, కురువ రాము, నరేష్, శ్రీనివాస్, వంశీకృష్ణ గౌడ్, శ్రీను బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.