తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలో సమ్మక్క సారక్క జాతర వేడుకలను గ్రామంలోని ప్రజలందరూ పాల్గొని సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే రోజుల్లో స్థానిక ఓబులాపూర్ గ్రామంలో సమ్మక్క సార మ్మ జాతర కనుల పండుగ జరుగుతుందని ఇట్టి జాతరకు ప్రజలు దూర ప్రాంతాల నుండి తరలివచ్చి దేవతలను దర్శించుకోవడం జరుగుతుందని ఇందుకు అనుకూలంగా జాతరకు వచ్చే భక్తులకు అనుకూలంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని సమ్మక్క సారక్క ఆలయ సభ్యులు నిర్వాహకులుఓబులాపూర్ గ్రామ ప్రజలు కుల సంఘాలకు అతీతంగా అందరు కలిసి సమ్మక్క సారక్క జాతలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు