చేర్యాల నేటిధాత్రి..
అక్షరాన్ని బతికిద్దాం అమ్మ భాషను కాపాడుకుందామని కత్తుల భాస్కర్ రెడ్డి అన్నారు.
అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి అమ్మ ప్రేమ ల స్వచ్ఛమైనది, పసి పాప నవ్వుల అచ్చమైనది, అమృతం కంటే మిన్న మన తెలుగు అందుకే మనమంతా తెలుగులోనే సంభాషిద్దాం తెలుగులోనే రాద్దాం అని కత్తుల భాస్కర్ రెడ్డి అన్నారు. అందుకే మనమంతా కలిసి తెలుగు భాష గౌరవిద్దాం తెలుగును రక్షించుకుందాం అని అన్నారు.