వనపర్తి నేటిదాత్రి;
వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి మంగళ శాసనములతో సమతా కొం బ్ 24 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ భీష్మ ఏకాదశి సందర్భంగా వనపర్తి పట్టణంలో నగర సంకీర్తన నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం శర్మ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ 33 వార్డు కౌన్సిలర్ ఉoగుళం అలేఖ్య తిరుమల్ రైస్ మిల్ యజమాని అంగడి నరేందర్ వికాస తరంగిణి సభ్యులు సుమిత్ర ప్రమీలమ్మ రాజేశ్వరి ఆలయ సిబ్బంది గంగాధర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో నగర సంకీర్తన
