
ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ లో నూతనంగా విధుల్లోకి చేరిన ఎస్ ఐ గా వచ్చిన అశోక్ రెడ్డి ని బి ఆర్ ఎస్ యూత్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్,మాజీ సర్పంచ్ గుండేటి మధు యాదవ్,సీనియర్ నాయకులు చర్లపల్లి సురేష్ గౌడ్,చింతం మొగిలి,మార్క రవికుమార్,యూత్ నాయకులు దాసరి కుమార్,గడ్డం శ్యామ్,మద్దూరి కుమారస్వామి,గడ్డం అజయ్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.