ఎండపల్లి, నేటి ధాత్రి
ఎండపల్లి మండల కేంద్రంలో మండల తహశీల్దార్ గా సోమవారం రవికాంత్ భాద్యతలు స్వీకరించారు,ఈ కార్యక్రమంలో , నాయబ్ తహశీల్దార్ అనిల్ కుమార్ గారు,రెవెన్యు పరిశీలకులు వంగల కరుణాకర్,మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
ఎండపల్లి తహశీల్దార్ గా భాద్యతలు స్వీకరించిన రవికాంత్
