వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి డిఎస్పి ఆనంద్ రెడ్డి బ దిలి అయ్యారు ఈ సందర్భంగా వనపర్తిలో ఎస్ఎల్వి గ్రౌండ్ ఫంక్షన్ హాల్ లో వీడ్కోలు సమావేశం నిర్వహించారు వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి కే రక్షితమూర్తి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో డిఎస్పి ఆనంద్ రెడ్డి నోడల్ అధికారిగా విధులు సమర్థవంతంగా నిర్వహించార ని కొనియాడారు బదిలీ అయిన డీఎస్పీ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ వనపర్తి డీఎస్పీగా విధులు సమర్థవంతంగా
నిర్వహించేందుకు ప్రజలు పోలీసులు విలేకరులు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాందాస్ తేజ వనపర్తి సీఐ నాగభూషణరావు కొత్తకోట సీఐ ఆత్మకూరు సిఐ జిల్లాలోని ఎస్ఐలు పోలీస్ అధికారులు పాల్గొన్నారు
డీఎస్పీ ఆనంద్ రెడ్డి బదిలీ వీడ్కోలు సమావేశం
