
కూకట్పల్లి ఫిబ్రవరి 17 నేటి ధాత్రి
స్థానిక 124 డివిజన్లో తులసి నగర్లో వెలసిన స్వయంభు
లక్ష్మి నర్సింహస్వామి వారి దేవస్థానంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్ ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ గవర్న
మెంట్లో మహిళలకు మరింత మంచి జరగాలని,రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకుంటూ, ఆమె పూజలు చేయించారు.ఈ సందర్భంగా కాలనీలోని మహిళలకు పసుపు,కుంకుమ అందజేయడం జరిగింది.ఈ కార్యక్ర
మంలో సత్యనారాయణ, గోపి, శ్రీనివాస్, రమేష్,రాజు, యశ్వంత్, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.