
హుజూర్ నగర్,నేటిధాత్రి.
హుజూర్ నగర్ పట్టణ మరియు మండల నాయకుల అధ్వర్యంలో లో మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి గారి ఆదేశానుసారం బి.అర్.యస్ పార్టీ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ సి.యం కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, కౌన్సిలర్ జక్కుల వీరయ్య, పార్టీ సీనియర్ నాయకులు డా. కెఎల్ఎన్ రెడ్డి, ఎర్రంశెట్టి పిచ్చయ్య, చెవుల కవిత, సోమగాని ప్రదీప్ , మీసాల కిరణ్ కుమార్, ములకలపల్లి రాంబాబు , ఇట్టి మల్ల మధు, చింతకాయల మల్లయ్య లక్క వెంకన్న, దొంగర వీరారెడ్డి, కస్తాల రామకృష్ణ, సోమపంగు రవీందర్, కోలపూడి చంటిఇతర నాయకులు పాల్గొన్నారు.