
వేములవాడ రూరల్ నేటిధాత్రి
వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాల సైతం లెక్కచేయకుండా అహర్నిశలు పోరాడుతూ పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేసీఆర్ 70వ పుట్టినరోజు సందర్భంగా వేడుకలను జరుపుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామశాఖఅధ్యక్షులు కచ్చు పరశరములు,తాజా మాజీ సర్పంచ్ తంపుల సుమన్ బిఆర్ఎస్ నాయకులు చెట్టిపల్లీ నరేష్ పటేల్,కోరే తిరుపతి, సూర మల్లయ్య,గుంట బాలయ్య,శ్రీను,చెట్టిపళ్లి తిరుపతి, సాయి కుమార్,నాగరాజు,భూమయ్య,రవిజంగం చందు,బండి రాజు,రొండి నవీన్, ఏనుగుల శ్రీకాంత్,కోరే ప్రశాంత్,బండారి బీరయ్య,కొల్లూరి పర్షయ్య,మాసం రాజేశం గ్రామ ప్రజలు,కేసీఆర్ అభిమానులు,రైతులు,యువకులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు