
రామడుగు, నేటిధాత్రి:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70వ జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని ప్రశాంత్ భవన్ లో పిల్లలకు నిత్యవసర వస్తువులు కోడిగుడ్లు, చికెన్, బ్రెడ్స్, బియ్యం, పండ్లు, పంపిణీ చేసిన అనంతరం ప్రశాంత్ భవన్ ఆవరణంలో పిల్లలతో కలిసి మొక్కని నాటిన అనంతరం పిల్లలతో సరదాగా ముచ్చటించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండలశాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ మామిడి తిరుపతి, కొక్కరకుంట సింగల్ విండో చైర్మన్ ఒంటెల మురళీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు వీర్ల సంజీవరావు, మాజీ మార్కెట్ చైర్మన్లు గంట్ల వెంకటరెడ్డి, ఎలుకపెల్లి లచ్చయ్య, ఎంపీటీసీ వంచ మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, పూడురి మల్లేశం, మాజీ సర్పంచులు వీర్ల రవీందర్రావు, బండ అజయ్ రెడ్డి, జవ్వజి శేఖర్, ఒంటెల వెంకటరమణరెడ్డి, జూపాక మునిందర్, సైండ్ల కరుణాకర్, గుండి ప్రవీణ్, ఉప సర్పంచ్ పూదరి వెంకటేష్, దొబ్బల మధు, మార్కెట్ డైరెక్టర్లు కోడిమ్యాల రాజేశం, బూత్కూరి సురేష్, గ్రామశాఖ అధ్యక్షులు చిమ్మళ్ళ మహేష్, జాడి లక్ష్మణ్, నాయకులు పెరుమండ్ల శ్రీనివాస్, ఆరేపల్లి ప్రశాంత్, వంగ వెంకట్ రమణ, పీసరి అనిల్, కల్ల పెళ్లి కుమార్, దావ సుధాకర్, దైవాల నారాయణ, పూదరి సురేష్, తాడెం పవన్, విద్యాసాగర్, సంజీవ్, శేఖర్, పోశెట్టి, రాజు, తదితరులు పాల్గొన్నారు.